తిరుపతి తొక్కిసలాట ఘటనపై కొనసాగుతున్న విచారణ 1 y ago
AP: కలెక్టరేట్ తాత్కాలికంగా ఏర్పాటు చేసిన కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. న్యాయవిచారణ చేస్తున్న హైకోర్టు విశ్రాంత జడ్జి జస్టిస్ నారాయణమూర్తి. న్యాయ విచారణకు హాజరైన తిరుపతి పూర్వ ఎస్పీ సుబ్బరాయుడు, తొక్కిసలాట ఘటనలో సస్పెన్షన్ కు గురైన టీటీడీ గోశాల డైరక్టర్ హరినాధ్ రెడ్డి, టీటీడీ పూర్వ సీనీఎస్ వో శ్రీధర్,డీఎస్పీ రమణ నలుగురు సీఐలు,ఆరుగురు ఎస్సైలు ,40 హౌంగార్డులు సహా ఇతర సిబ్బంది హాజరయ్యారు.